Lalita Trishati Stotram – Telugu

Print !

Back

శ్రీలళితాత్రిశతీ స్తోత్రం

1) కకారరూపా కల్యాణీ కల్యాణగుణశాలినీ

కల్యాణశైలనిలయా కమనీయా కలావతీ

2) కమలాక్షీ క‍న్మషఘ్నీ కరుణామృత సాగరా

కదంబకాననావాసా కదంబ కుసుమప్రియా

3) కన్దర్‍ప్పవిద్యా కన్దర్‍ప్ప జనకాపాంగ వీక్షణా

కర్‍ప్పూరవీటీసౌరభ్య కల్లోలితకకుప్తటా

4) కలిదోషహరా కఞ్జలోచనా కమ్రవిగ్రహా

కర్‍మ్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్‍మ్మఫలప్రదా

5) ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః

ఏతత్తదిత్యనిర్‍దేశ్యా చైకానన్ద చిదాకృతిః

6) ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తి మదర్‍చ్చితా

ఏకాగ్రచిత్త నిర్‍ద్ధ్యాధ్యాతా చైషణా రహితాద్దృతా

7) ఏలాసుగన్ధిచికురా చైనః కూట వినాశినీ

ఏకభోగా చైకరసా చైకైశ్వర్య ప్రదాయినీ

8) ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదా చైకాన్తపూజితా

ఏధమానప్రభా చైజదనేకజగదీశ్వరీ

9) ఏకవీరాది సంసేవ్యా చైకప్రాభవ శాలినీ

ఈకారరూపా చేశిత్రీ చేప్సితార్‍త్థ ప్రదాయినీ

10) ఈద్దృగిత్య వినిర్‍దే്దశ్యా చేశ్వరత్వ విధాయినీ

ఈశానాది బ్రహ్మమయీ చేశిత్వాద్యష్ట సిద్ధిదా

11) ఈక్షిత్రీక్షణ సృష్టాణ్డ కోటిరీశ్వర వల్లభా

ఈడితా చేశ్వరార్‍ధాంగ శరీరేశాధి దేవతా

12) ఈశ్వర ప్రేరణకరీ చేశతాణ్డవ సాక్షిణీ

ఈశ్వరోత్సంగ నిలయా చేతిబాధా వినాశినీ

13) ఈహావిరాహితా చేశ శక్తి రీషల్‍ స్మితాననా

లకారరూపా లళితా లక్ష్మీ వాణీ నిషేవితా

14) లాకినీ లలనారూపా లసద్దాడిమ పాటలా

లలన్తికాలసత్ఫాలా లలాట నయనార్‍చ్చితా

15) లక్షణోజ్జ్వల దివ్యాంగీ లక్షకోట్యణ్డ నాయికా

లక్ష్యార్‍త్థా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః

16) లలామరాజదళికా లంబిముక్తాలతాఞ్చితా

లంబోదర ప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్‍జ్జితా

17) హ్రీఙ్కార రూపా హ్రీఙ్కార నిలయా హ్రీమ్పదప్రియా

హ్రీఙ్కార బీజా హ్రీఙ్కారమన్త్రా హ్రీఙ్కారలక్షణా

18) హ్రీఙ్కారజప సుప్రీతా హ్రీమ్మతీ హ్రీంవిభూషణా

హ్రీంశీలా హ్రీమ్పదారాధ్యా హ్రీంగర్‍భా హ్రీమ్పదాభిధా

19) హ్రీఙ్కారవాచ్యా హ్రీఙ్కార పూజ్యా హ్రీఙ్కార
పీఠికా

హ్రీఙ్కారవేద్యా హ్రీఙ్కారచిన్త్యా హ్రీం హ్రీంశరీరిణీ

20) హకారరూపా హలధృత్పూజితా హరిణేక్షణా

హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేన్ద్ర వన్దితా

21) హయారూఢా సేవితాంఘ్రిర్‍హయమేధ సమర్‍చ్చితా

హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా

22) హత్యాదిపాపశమనీ హరిదశ్వాది సేవితా

హస్తికుంభోత్తుఙ్క కుచా హస్తికృత్తి ప్రియాంగనా

23) హరిద్రాకుఙ్కుమా దిగ్ద్ధా హర్యశ్వాద్యమరార్‍చ్చితా

హరికేశసఖీ హాదివిద్యా హల్లామదాలసా

24) సకారరూపా సర్‍వ్వజ్ఞా సర్‍వ్వేశీ సర్‍వమంగళా

సర్‍వ్వకర్‍త్రీ సర్‍వ్వభర్‍త్రీ సర్‍వ్వహన్త్రీ
సనాతనా

25) సర్‍వ్వానవద్యా సర్‍వ్వాంగ సున్దరీ సర్‍వ్వసాక్షిణీ

సర్‍వ్వాత్మికా సర్‍వసౌఖ్య దాత్రీ సర్‍వ్వవిమోహినీ

26) సర్‍వ్వాధారా సర్‍వ్వగతా సర్‍వ్వావగుణవర్‍జ్జితా

సర్‍వ్వారుణా సర్‍వ్వమాతా సర్‍వ్వభూషణ భూషితా

27) కకారార్‍త్థా కాలహన్త్రీ కామేశీ కామితార్‍త్థదా

కామసఞ్జీవినీ కల్యా కఠినస్తనమణ్డలా

28) కరభోరుః కలానాథముఖీ కచజితాంబుదా

కటాక్షస్యన్ది కరుణా కపాలి ప్రాణనాయికా

29) కారుణ్య విగ్రహా కాన్తా కాన్తిభూత జపావలిః

కలాలాపా కంబుకణ్ఠీ కరనిర్‍జ్జిత పల్లవా

30) కల్‍పవల్లీ సమభుజా కస్తూరీ తిలకాఞ్చితా

హకారార్‍త్థా హంసగతిర్‍హాటకాభరణోజ్జ్వలా

31) హారహారి కుచాభోగా హాకినీ హల్యవర్‍జ్జితా

హరిల్పతి సమారాధ్యా హఠాల్‍కార హతాసురా

32) హర్‍షప్రదా హవిర్‍భోక్త్రీ హార్‍ద్ద సన్తమసాపహా

హల్లీసలాస్య సన్తుష్టా హంసమన్త్రార్‍త్థ రూపిణీ

33) హానోపాదాన నిర్‍మ్ముక్తా హర్‍షిణీ హరిసోదరీ

హాహాహూహూ ముఖ స్తుత్యా హాని వృద్ధి వివర్‍జ్జితా

34) హయ్యంగవీన హృదయా హరిగోపారుణాంశుకా

లకారాఖ్యా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ

35) లాస్య దర్‍శన సన్తుష్టా లాభాలాభ వివర్‍జ్జితా

లంఘ్యేతరాజ్ఞా లావణ్య శాలినీ లఘు సిద్ధిదా

36) లాక్షారస సవర్‍ణ్ణాభా లక్ష్మణాగ్రజ పూజితా

లభ్యేతరా లబ్ధ భక్తి సులభా లాంగలాయుధా

37) లగ్నచామర హస్త శ్రీశారదా పరివీజితా

లజ్జాపద సమారాధ్యా లమ్పటా లకుళేశ్వరీ

38) లబ్ధమానా లబ్ధరసా లబ్ధ సమ్పత్సమున్నతిః

హ్రీఙ్కారిణీ చ హ్రీఙ్కరి హ్రీమద్ధ్యా హ్రీంశిఖామణిః

39) హ్రీఙ్కారకుణ్డాగ్ని శిఖా హ్రీఙ్కారశశిచన్ద్రికా

హ్రీఙ్కార భాస్కరరుచిర్‍హ్రీఙ్కారాంభోదచఞ్చలా

40) హ్రీఙ్కారకన్దాఙ్కురికా హ్రీఙ్కారైకపరాయణాం

హ్రీఙ్కారదీర్‍ఘికాహంసీ హ్రీఙ్కారోద్యానకేకినీ

41) హ్రీఙ్కారారణ్య హరిణీ హ్రీఙ్కారావాల వల్లరీ

హ్రీఙ్కార పఞ్జరశుకీ హ్రీఙ్కారాఙ్గణ దీపికా

42) హ్రీఙ్కారకన్దరా సింహీ హ్రీఙ్కారాంభోజ భృంగికా

హ్రీఙ్కారసుమనో మాధ్వీ హ్రీఙ్కారతరుమఞ్జరీ

43) సకారాఖ్యా సమరసా సకలాగమసంస్తుతా

సర్‍వ్వవేదాన్త తాత్పర్యభూమిః సదసదాశ్రయా

44) సకలా సచ్చిదానన్దా సాధ్యా సద్గతిదాయినీ

సనకాదిమునిధ్యేయా సదాశివ కుటుంబినీ

45) సకాలాధిష్ఠాన రూపా సత్యరూపా సమాకృతిః

సర్‍వ్వప్రపఞ్చ నిర్‍మ్మాత్రీ సమనాధిక వర్‍జ్జితా

46) సర్‍వ్వోత్తుంగా సంగహీనా సగుణా సకలేశ్వరీ

కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా

47) కామేశ్వరప్రణానాడీ కామేశోత్సంగవాసినీ

కామేశ్వరాలింగితాంగీ కమేశ్వరసుఖప్రదా

48) కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ

కామేశ్వరతపఃసిద్ధిః కామేశ్వరమనఃప్రియా

49) కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ

కామేశ్వరబ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ

50) కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ

కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్‍తథదా

51) లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధ వాఞ్చితా

లబ్ధపాప మనోదూరా లబ్ధాహఙ్కార దుర్‍గ్గమా

52) లబ్ధశక్తిర్లబ్ధ దేహా లబ్ధైశ్వర్య సమున్నతిః

లబ్ధ వృద్ధిర్లబ్ధ లీలా లబ్ధయౌవన శాలినీ

53) లబ్ధాతిశయ సర్‍వ్వాంగ సౌన్దర్యా లబ్ధ విభ్రమా

లబ్ధరాగా లబ్ధపతిర్లబ్ధ నానాగమస్థితిః

54) లబ్ధ భోగా లబ్ధ సుఖా లబ్ధ హర్‍షాభి పూజితా

హ్రీఙ్కార మూర్‍త్తిర్‍హ్రీణ్‍కార సౌధశృంగ కపోతికా

55) హ్రీఙ్కార దుగ్ధాబ్ధి సుధా హ్రీఙ్కార కమలేన్దిరా

హ్రీఙ్కారమణి దీపార్‍చ్చిర్‍హ్రీఙ్కార తరుశారికా

56) హ్రీఙ్కార పేటక మణిర్‍హ్రీఙ్కారదర్‍శ బింబితా

హ్రీఙ్కార కోశాసిలతా హ్రీఙ్కారాస్థాన నర్‍త్తకీ

57) హ్రీఙ్కార శుక్తికా ముక్తామణిర్‍హ్రీఙ్కార బోధితా

హ్రీఙ్కారమయ సౌవర్‍ణ్ణస్తంభ విద్రుమ పుత్రికా

58) హ్రీఙ్కార వేదోపనిషద్ హ్రీఙ్కారాధ్వర దక్షిణా

హ్రీఙ్కార నన్దనారామ నవకల్‍పక వల్లరీ

59) హ్రీఙ్కార హిమవల్‍గంగ్గా హ్రీఙ్కారార్‍ణ్ణవ కౌస్తుభా

హ్రీఙ్కార మన్త్ర సర్‍వ్వస్వా హ్రీఙ్కారపర సౌఖ్యదా

ఇతి శ్రీ బ్రహ్మాణ్డపురాణే ఉత్తరాఖణ్డే

శ్రీ హయగ్రీవాగస్త్యసంవాదే

శ్రీలళితాత్రిశతీ స్తోత్ర కథనం సమ్పూర్‍ణం

Spread the message
Night Mode